NIFTY TRADE: వెంటనే ఒత్తిడి
మార్కెట్ ప్రారంభంలోనే ఒత్తిడి ఎదురు కానుంది. తొలి ప్రతిగటన 17513 లేదా 17534 వద్ద ఎదురు కానుందని, ఆ స్థాయి దాటితే 17574ని తాకొచ్చని సీఎన్బీసీ స్టాక్ విశ్లేషకుడు వీరేందర్ అంటున్నారు. 17534 దాటితో నిఫ్టిలో గట్టి ర్యాలీ రావొచ్చు. పడితే 17437 వద్ద లేదా 17385 వద్ద మద్దతు లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇతర వివరాలను వీడియోలో చూడగలరు.
https://www.youtube.com/watch?v=qTuH6OQbaps