For Money

Business News

NIFTY TRADE: ఆ స్థాయిపై అమ్మొద్దు

నిఫ్టి 17004 దిగువకు వెళ్ళే వరకు షార్ట్‌ చేయొద్దని డేటా అనలిస్ట్‌ వీరందర్‌ అంటున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు నిన్న కూడా అమ్మారు. కాని దేశీయ ఆర్థిక సంస్థలు భారీగా కొనుగోలు చేశారు. ఎఫ్‌ అండ్‌ ఓ మార్కెట్‌లో కూడా విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. అధిక స్థాయిలో నిఫ్టికి ప్రతిఘటన ఎదురు కావొచ్చు. ఇక బ్యాంక్‌ నిఫ్టి 36,000 దాటితే కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలని వీరేందర్‌ అంటున్నారు. ఇవాళ ఓపెనింగ్‌లోనే ఈ స్థాయిని దాటుతుందా అనేది చూడాలి. బ్యాంక్‌ నిఫ్టి నిన్న దిగువ స్థాయి నుంచి భారీగా లాభపడిన విషయం తెలిసిందే. ఇవాళ తొలి ప్రతిఘటన 35774, 35970 వద్ద ఎదురు కానుంది. ఈ రెండు స్థాయిలను దాటితే 36210 వరకు నిఫ్టి బ్యాంక్‌కు అడ్డంకులు లేవు.

https://www.youtube.com/watch?v=GQZV1r2G4k4

https://www.youtube.com/watch?v=7oCIN5TJHHs