For Money

Business News

ATHER ENERGY తాజా టార్గెట్‌ ఇదే!

ATHER ENERGY: రూ.1,800 టార్గెట్‌తో కొనుగోలుకు HSBC సిఫారసు. నొమురా టార్గెట్‌ రూ. 2,070. ప్రస్తుత ధర రూ. 1,575
PAYTM: రూ. 2,200 టార్గెట్‌తో కొనుగోలుకు బెర్న్‌స్టెయిన్‌ సిఫారసు. గోల్డ్‌మన్‌ శాచ్స్‌ టార్గెట్‌ రూ. 2,010. ప్రస్తుత ధర రూ. 1,654
DALMIA BHARAT: రూ.2,125 టార్గెట్‌తో కొనుగోలుకు జెఫరీస్‌ సిఫారసు. HSBC టార్గెట్‌ రూ. 1,820. ప్రస్తుత ధర రూ. 1,625
MANKIND PHARMA: రూ. 2,700 టార్గెట్‌తో కొనుగోలుకు జేపీ మోర్గాన్‌ సిఫారసు. ప్రస్తుత ధర రూ. 2,312
APOLLO TUBES: రూ. 2,502 టార్గెట్‌తో సిఫారసు చేసిన ఎలరా క్యాపిటల్‌. ప్రస్తుత ధర రూ. 2,077

Leave a Reply