For Money

Business News

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ చేతికి ఎక్సైడ్‌ లైఫ్‌

ఎక్సైడ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ను హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ టేకోవర్‌ చేసింది. రూ. 6,687 కోట్లకు మొత్తం ఈక్విటీని కొనుగోలు చేసింది. ఎక్సైడ్‌ ఇండస్ట్రీస్‌లో ఇన్సూరెన్స్‌ విభాగం విలువ షేర్‌కు రూ. 79లుగా లెక్క గట్టింది. ఈ మేరకు రూ. 685 ధర చొప్పున మొత్తం 8.7 కోట్ల షేర్లను ఎక్సైడ్‌కు హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కేటాయించనుంది. అంటే మొత్తం డీల్‌ ఈక్విటీ డీల్‌ ద్వారా జరుగుతోంది. నగదు బదలీ లేదన్నమాట.