NIFTY TRADE: 17,230 దాటితేనే
నిఫ్టి 17230 స్థాయి కచ్చితంగా దాటితనే లాంగ్ పొజిషన్ గురించి ఆలోచించాలని సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ వీరేందర్ కుమార్ సూచిస్తున్నారు. అలాగే నిఫ్టిని షార్ట్‌చేయాలంటే 17000 దిగువకు నిఫ్టి రావాలని ఆయన సూచిస్తున్నారు. 17000-17200 అనేది నో ట్రేడ్ జోన్ అని ఆయన స్పష్టం చేశారు. బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆటో, బ్యాంక్, పవర్ షేర్లలో రోల్ ఓవర్స్ బాగున్నాయని ఆయన తెలిపారు. అయితే విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు సాగుతున్నాయని.. నిన్న కూడా క్యాష్, ఫ్యూచర్స్‌లో భారీగా అమ్మినట్లు డేటాను ఉదహరించారు. అలాగే ఆప్షన్స్‌లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా ట్రేడ్ చేస్తున్నారు. లెవల్స్ వరకు చూస్తే నిఫ్టి రిసిస్టెన్స్ జోన్ 17231-17291గా పేర్కొన్నారు. ఇలా మద్దతు స్థాయి 17040- 16977గా పేర్కొన్నారు. బ్యాంక్ నిఫ్టి గురించి, ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=6xuh_1wZbJY