For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని:

కొనండి
ఐజీఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 425
టార్గెట్‌ రూ. 500

కొనండి
మహానగర్‌ గ్యాస్‌
స్టాప్‌లాస్‌ రూ. 880
టార్గెట్‌ రూ. 1050

కునాల్‌ బోత్రా:

కొనండి
మారికో
స్టాప్‌లాస్‌ రూ. 510
టార్గెట్‌ రూ. 555

కొనండి
హెచ్‌సీసీ
స్టాప్‌లాస్‌ రూ. 19
టార్గెట్‌ రూ. 25