For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు నాలుగు షేర్లు

ఇవాళ మార్కెట్‌ లాభాల్లో ప్రారంభం కానుంది. పెట్రోల్‌, డీజిల్‌ రేట్ల తగ్గింపు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు ప్రతికూల వార్త. అలాగే స్టీల్‌ కంపెనీలకు కూడా. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌ ఈ నాలుగు షేర్లను పరిశీలించండి.

షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
ప్రస్తుత ధర : రూ. 670
స్టాప్‌ లాస్‌ : రూ. 645
టార్గెట్‌ : రూ. 715

Analyst: Mehul Kothari, Anand Rathi Shares & Stock Brokers

షేర్‌ : ఐటీసీ
ప్రస్తుత ధర : రూ. 276
స్టాప్‌ లాస్‌ : రూ. 296
టార్గెట్‌ : రూ. 265

Analyst: Mehul Kothari, Anand Rathi Shares & Stock Brokers

షేర్‌ : గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌
ప్రస్తుత ధర : రూ. 1213
స్టాప్‌ లాస్‌ : రూ. 1179
టార్గెట్‌ : రూ. 1300

Analyst: Rupak De, LKP Securities

షేర్‌ : భారత్‌ ఎలక్ట్రిక్స్‌
ప్రస్తుత ధర : రూ. 234
స్టాప్‌ లాస్‌ : రూ. 228
టార్గెట్‌ : రూ. 250
Analyst: Rupak De, LKP Securities
(Courtesy:ET)