షేర్ ఐడియాస్…ఇవాళ్టికి
మార్కెట్ ఇవాళ పాజటివ్‌గా ఉంటుంది. చాలా మంది డే ట్రేడింగ్‌కు పరిమితమౌతున్నారు. మార్కెట్ల పతనం కొనసాగుతున్నందున దీర్ఘ కాలిక ఇన్వెస్ట్‌మెంట్‌కు ఇపుడు ఇన్వెస్టర్లు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన పాఠకులకు కొంత మంది టెక్నికల్ అనలిస్టులు సిఫారసు చేసిన షేర్లను ఎకనామిక్ టైమ్స్ ఇచ్చింది. వాటిలో నాలుగు షేర్లు ఇవి.
షేర్: బలరాం పూర్ చిని
షేర్ ధర : రూ. 393
స్టాప్‌లాస్ : రూ. 375
టార్గెట్ : రూ.425
(అనలిస్ట్: Mehul Kothari, Anand Rathi)
షేర్: ఏబీ ఫ్యాషన్
షేర్ ధర : రూ. 264
స్టాప్‌లాస్ : రూ. 250
టార్గెట్ : రూ.275
(అనలిస్ట్: Kunal Shah, LKP Securities)
షేర్: ఇండస్ టవర్
షేర్ ధర : రూ. 182 -186
స్టాప్‌లాస్ : రూ. 190
టార్గెట్ : రూ. 170
(అనలిస్ట్: Kunal Shah, LKP Securities)
షేర్: ఏబీబీ
షేర్ ధర : రూ. 2300
స్టాప్‌లాస్ : రూ. 2225
టార్గెట్ : రూ. 2450
(అనలిస్ట్:Mehul Kothari, Anand Rathi)