ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మొరాని:
కొనండి
ఎన్టీపీసీ
స్టాప్‌లాస్ రూ. 175
టార్గెట్ రూ. 158
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1140
టార్గెట్ రూ. 1280
కునాల్ బోత్రా:
కొనండి
అమరరాజా బ్యాటరీస్
స్టాప్‌లాస్ రూ. 620
టార్గెట్ రూ. 680
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1110
టార్గెట్ రూ. 1250
కొనండి
ఐడీఎఫ్సీ
స్టాప్‌లాస్ రూ. 75
టార్గెట్ రూ. 88