For Money

Business News

డే ట్రేడింగ్‌: టాప్ 20 స్టాక్స్‌

మార్కెట్‌లో ఇవాళ హెచ్చుతగ్గులకు లోనయ్యే 20 షేర్లను వివరించే వీడియో ఇది. ఇవాళ ఈ వీడియోలో చర్చకు వచ్చిన ప్రధాన షేర్లు. ఏషియన్‌ పెయింట్స్‌, బ్రిగేడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌, ఐఓసీ, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, భన్సాలీ ఇంజినీరింగ్‌, అదానీ పోర్ట్స్‌, బీఈఎల్‌, బీఎస్‌ఈ తదితర షేర్ల గురించి, ఆ షేర్లను ప్రభావితం చేసే అంశాల గురించి ఈ వీడియోలో చర్చించారు.

https://www.youtube.com/watch?v=aVISB58bzR0