For Money

Business News

Day Trading – టాప్‌ 20 స్టాక్స్‌

ఇవాళ అనేక షేర్ల ధరల్లో హెచ్చు తగ్గులకు ఆస్కారం ఉంది. పైగా డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కూడా. అనేక షేర్ల కార్పొరేట్‌ ఫలితాలు కూడా వస్తున్నాయి. అలాగే ఇవాళ,రేపు ఫలితాలు ప్రకటించే కంపెనీల షేర్లలో యాక్టివిటి అధికంగా ఉంటుంది. నిన్న హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో ఫలితాలు వచ్చాయి. ఇవాళ యాక్సిస్‌ బ్యాంక్‌ ఫలితాలు ఉన్నాయి. ఇవాళ హెచ్చు తగ్గులకు లోనయ్యే అనేక షేర్లలో 20 షేర్ల జాబితాను దిగువ వీడియో చూడగలరు. బజాజ్‌ ఆటో, పర్సిస్టెంట్‌ సిస్టమ్స్, మహీంద్రా లైఫ్‌ సైన్సస్‌, చెన్నై పెట్రో, ఎంఆర్‌పీఎల్‌ వంటి షేర్లు కూడా ఉన్నాయి.