For Money

Business News

అశ్విని గుజ్రాల్‌ … ఇవాళ్టి బెట్స్‌

ఇవాళ మార్కెట్‌ గ్రీన్‌లో ప్రారంభం కానుంది. ఎల్లుండి వీక్లీ, నెలవారీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. కాబట్టి ఇవాళ ఆప్షన్స్‌ బదులు పూర్తిగా షేర్లను రెకమెండ్‌ చేశారు ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌.

కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
ప్రస్తుత ధర రూ. 1369.95
లక్ష్యం రూ. 1395
స్టాప్‌లాస్‌ రూ.1345

కొనండి
మారుతీ సుజుకి
ప్రస్తుత ధర రూ. 7901
లక్ష్యం రూ. 8050
స్టాప్‌లాస్‌ రూ. 7805

అమ్మండి
టైటన్‌
ప్రస్తుత ధర రూ. 2455
లక్ష్యం రూ. 2380
స్టాప్‌లాస్‌ రూ. 2510

అమ్మండి
ఎస్‌బీఐ లైఫ్‌
ప్రస్తుత ధర రూ.1094.80
లక్ష్యం రూ. 1045
స్టాప్‌లాస్‌ రూ. 1107

అమ్మండి
టాటా పవర్‌
ప్రస్తుత ధర రూ. 248.20
లక్ష్యం రూ. 235
స్టాప్‌లాస్‌ రూ. 251