For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : సోనా BLW ప్రెసిషన్‌
టార్గెట్‌ : రూ. 840
స్టాప్‌లాస్‌ : రూ. 818

కొనండి
షేర్‌ : ఎంసీఎక్స్‌
టార్గెట్‌ : రూ. 3150
స్టాప్‌లాస్‌ : రూ. 2990

కొనండి
షేర్‌ : అదానీ ఎంటర్‌ప్రైజస్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 3060/రూ. 3080
స్టాప్‌లాస్‌ : రూ. 2975

కొనండి
షేర్‌ : యూనో మిండా
టార్గెట్‌ : రూ. 1300/రూ. 1330
స్టాప్‌లాస్‌ : రూ. 1250

కొనండి
షేర్‌ : ఎల్‌ అండ్‌ టీ ఫైనాన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 338/రూ. 346
స్టాప్‌లాస్‌ : రూ. 320

కొనండి
షేర్‌ : ఎండ్యూరెన్స్‌ టెక్‌
టార్గెట్‌ : రూ. 3400
స్టాప్‌లాస్‌ : రూ. 2800

కొనండి
షేర్‌ : నైకా
టార్గెట్‌ : రూ. 375/రూ.400
పొజిషనల్‌ బై

Leave a Reply