అశ్వని గుజ్రాల్… టుడే బెట్స్
మార్కెట్ పూర్తిగా చతికిలపడిందని.. మార్కెట్ కోలుకునే ఛాన్స్ తక్కువని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అభిప్రాయపడ్డారు. నిఫ్టి భారీ పుల్‌బ్యాక్ అసాధ్యమని ఆయన అన్నారు. నిఫ్టి పుట్స్ ఇపుడు కూడా కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇచ్చారు. నిఫ్టి పెరిగినపుడు అమ్మితే లాభాలు అధికంగా ఉంటాయని అంటున్నారు. ఇవాళ్టి డే ట్రేడింగ్ కోసం ఆయన కొన్ని సిఫారసులు చేశారు.
అమ్మండి
మదర్సన్ సుమి
ప్రస్తుత ధర రూ.124.10
స్టాప్‌లాస్ రూ. 125
లక్ష్యం రూ.117
అమ్మండి
యూపీఎల్
ప్రస్తుత ధర రూ.787.70
స్టాప్‌లాస్ రూ. 765
లక్ష్యం రూ.798
అమ్మండి
విప్రో
ప్రస్తుత ధర రూ.486.30
స్టాప్‌లాస్ రూ. 474
లక్ష్యం రూ.490
కొనండి
పవర్‌గ్రిడ్
ప్రస్తుత ధర రూ. 238.65
స్టాప్‌లాస్ రూ. 244
లక్ష్యం రూ.233
అమ్మండి
కాల్గేట్ పామోలివ్
ప్రస్తుత ధర రూ.1582.50
స్టాప్‌లాస్ రూ. 1620
లక్ష్యం రూ.1516