For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆల్‌ సెల్‌ సిఫారసులు

మార్కెట్‌ ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. మధ్యలో కాస్త పెరిగి అమ్మకానికి ఛాన్స్‌ ఇవ్వొచ్చు. అయితే 16850 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు అందవచ్చని స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. అయితే ప్రధాన షేర్లలో సెల్‌కు అవకాశమున్నట్లు తెలిపారు. ఆయన ఇవాళ ఇచ్చిన సిఫారసులు ఇవి.

అమ్మండి
రిలయన్స్‌
ప్రస్తుత ధర రూ. 2799.70
టార్గెట్ రూ. 2740
స్టాప్‌లాస్‌ రూ. 2810

అమ్మండి
యాక్సిస్‌ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ.730
టార్గెట్ రూ. 705
స్టాప్‌లాస్‌ రూ. 745

అమ్మండి
టైటన్‌
ప్రస్తుత ధర రూ. 2466.35
టార్గెట్ రూ. 2435
స్టాప్‌లాస్‌ రూ. 2480

అమ్మండి
విప్రో
ప్రస్తుత ధర రూ. 508
టార్గెట్ రూ. 498
స్టాప్‌లాస్‌ రూ. 515

అమ్మండి
భారత్‌ ఫోర్జ్‌
ప్రస్తుత ధర రూ. 703.55
టార్గెట్ రూ. 675
స్టాప్‌లాస్‌ రూ. 712