NIFTY TODAY: 15,700 గమనించండి
నిఫ్టి ఇవాళ కూడా నష్టాల్లో ప్రారంభం కానుంది. కొన్ని మార్కెట్లన్నీ కాస్సేపు గ్రీన్‌లో ఉంటున్నా… క్లోజింగ్‌కు వచ్చేసరికల్లా నష్టాల్లో ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది అనలిస్టులు సెల్ ఆన్ రైజ్ అంటున్నారు. సింగపూర్ నిఫ్టి 94 పాయింట్ల నష్టంతో ఉంది. నిఫ్టి క్రితం ముగింపు 15,863. చూస్తుంటే నిఫ్టి ఓపెనింగ్‌లోనే 15,800 స్థాయిని కోల్పోయేలా ఉంది. మరి నిఫ్టికి 15,700 వద్ద సాంకేతికంగా బై సిగ్నల్ ఉంది. అదే సమయంలో సెల్ సిగ్నల్ 16025-16085 ప్రాంతంలో ఉంది. మధ్య గ్యాప్ చాలా ఉండి కాబట్టి డే ట్రేడర్స్ జాగ్రత్తగా ఉండండి. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్ నిలదొక్కుకునే వరకు దూరంగా ఉండటం మంచిది. ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్…
అప్ బ్రేకౌట్ 16175
రెండో ప్రతిఘటన 16085
తొలి ప్రతిఘటన 15940
నిఫ్టి కీలక స్థాయి 15805
తొలి మద్దతు 15700
రెండో మద్దతు 1640
డౌన్ బ్రేకౌట్ 1550
టెక్నికల్స్ మాత్రం సెల్ సిగ్నల్ ఇస్తున్నాయి