ఏడాదిలో వీటి ధరలు ఎలా పెరిగాయంటే…!
అంతర్జాతీయ మార్కెట్ వివిధ రకాల వస్తుల ధరలు ఎలా పెరిగాయో చూడండి. కరోనా వచ్చినా… అనేక వస్తువుల ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా ప్రజలు నిత్యం ఉపయోగించే వస్తువుల ధరలు గణనీయంగా పెరగడం విశేషం.
కాఫీ : +109 %
గ్యాసోలిన్ : +82 %
అమెరికాలో వాడే క్రూడ్ ఆయిల్: +75 %
హీటింగ్ ఆయిల్ : +75%
నేచురల్ గ్యాస్ : +74%
ఆసియా దేశాలు వాడే క్రూడ్ ఆయిల్ (బ్రెంట్ క్రూడ్) : +72%
పత్తి : +58%
గోధుమలు : +40%
అల్యూమినియం : +37%
మొక్క జొన్న : +36%
రాగి : +34%
చక్కెర : +34%
సోయాబీన్ : +7%
వెండి : +1%
బంగారం : -1%