For Money

Business News

STOCK MARKET

ఆసియా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్న మన మార్కెట్‌ నష్టాల్లో ఉంది. ఉదయం ఓపెనింగ్‌లోనే 14,319 పాయింట్లకు చేరిన నిఫ్టి ప్రస్తుతం 39 పాయింట్ల నష్టంతో 14,367...

ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 14,151 వద్ద నిఫ్టికి మద్దతు అందింది. మిడ్‌ సెషన్‌ వరకు క్రమంగా నష్టాలను పూడ్చుకున్న నిఫ్టి ఆ తరవాత ఒకట్రెండు సార్లు నష్టాల్లోకి...

సింగపూర్‌ నిఫ్టికి భిన్నంగా మన మార్కెట్లు ప్రారంభమయ్యాయి. నిఫ్టి ఓపెనింగ్‌లోనే అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఓపెనింగ్‌లో 14,225ని తాకిన నిఫ్టి కొన్ని నిమిషాల్లోనే 14,151ని తాకింది. నిఫ్టి...

నిన్న మార్కెట్లు సెలవు. ఇవాళ సింగపూర్‌ నిఫ్టి వంద పాయింట్లకు పైగా లాభంతో ఉంది. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కావొచ్చు. అయితే దేశంలో...