ఇవాళ వీక్లీ డెరివేటివ్స్ క్లోజింగ్. ఇండెక్స్ కన్నా షేర్స్‌లో ట్రేడ్ చేయడం ఇష్టపడేవారికి ఈ వీడియో. సాధారణ రోజుల్లో కంటే కార్పొరేట్ ఫలితాలు వచ్చే సీజన్‌లో డే...
DAY TRADERS
మార్కెట్ గురించి లోతైన విశ్లేషణ ఇవాళ వీరేందర్ కుమార్ నుంచి చూడొచ్చు. స్పాట్‌తో పోలిస్తే నిఫ్టి ప్రీమియం 50 ఉంటున్న సమయంలో నిఫ్టిలో స్పందిస్తుందో ఆయన వివరిస్తున్నారు....
ప్రపంచ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నాయి. చైనా మార్కెట్లు మాత్రం అర శాతంపైగా లాభంతో ఉన్నాయి. అమెరికా నాస్‌డాక్, జపాన్ నిక్కీ, హాంగ్‌సెంగ్ సూచీలు డల్‌గా ఉన్నాయి. మనదేశంలో...
నిఫ్టి ఇవాళ కీలక స్థాయిలను పరీక్షించనుంది. ముఖ్యంగా నిన్నటి కనిష్ఠ స్థాయి. నిన్న విదేశీ ఇన్వెస్టర్లు నిక అమ్మకాలు రూ. 505 కోట్లు కాగా, దేశీయ ఇన్వెస్టర్ల...
నిఫ్టి ఇవాళ 18600ని దాటింది. ఈ సందర్భంగా అనేక షేర్లు 52 వారాల గరిష్ఠ స్థాయిని దాటి కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. అయితే చాలా మంది ఇన్వెస్టర్లకన్నా.....
ఇవాళ్టి ట్రేడింగ్ కోసం మార్కెట్-వైడ్ పొజిషన్ లిమిట్ 95% దాటిపోయిన షేర్ల జాబితాను ఎన్‌ఎస్‌ఈ ప్రకటించింది. ఈ షేర్లలో ఎఫ్ అండ్ ఓ సెగ్మెంట్‌లో ట్రేడింగ్‌ను నిషేధించారు....
నిఫ్టితో పాటు అనేక షేర్లు ఆల్‌టైమ్ హైలో ట్రేడవుతున్నాయి. ఈ సమయంలో షేర్లను ముఖ్యంగా డే ట్రేడింగ్‌కు షేర్లను ఎంపిక చేయడం చాలా కష్టంగా ఉంది. పైగా...
పొజిషినల్ ట్రేడర్లు ఇవాళ నిఫ్టి ప్రారంభమైన వెంటనే తమ స్టాప్‌లాస్‌ను పెంచండి. నిఫ్టి పెరిగే కొద్దీ ఈ వ్యూహం అమలు చేయండి. పడినపుడు లాభాలు స్వీకరించండి. నిఫ్టి...
ఐటీ షేర్ల రీరేటింగ్ అవసరమా? ఇటీవల బాగా క్షీణించిన ఐటీ షేర్లను పొజిషనల్ ట్రేడింగ్‌కు కొనుగోలు చేయొచ్చా? ఒకవేళ డే ట్రేడింగ్ కోసం ఏయే షేర్లు కొనుగోలు...
అమెరికా ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ వెల్లడయ్యాయి. టాపరింగ్ వ్యూహంలో మార్పు లేదు. అంటే ఉద్దీపన ప్యాకేజీకి మద్దతు ఉపసంహరణ షెడ్యూల్ ప్రకారమే మొదలవుతుంది. మరి మార్కెట్ దీనికి...
