ఆర్బీఐ పాలసీకి ముందు లేదా తరవాత నిఫ్టిలో పతనం వస్తే... కొనుగోలుకు ప్రయత్నించండి. కాని 17380 కీలక స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలని వీరేందర్ సలహా ఇస్తున్నారు. విదేశీ ఇన్వెస్టర్లు...
DAY TRADERS
నిన్న లిస్టయిన అదానీ విల్మర్ షేర్‌లో ఇన్వెస్టర్ల ఆసక్తి కొనసాగుతోంది. మార్కెట్ కూడా పాజిటివ్‌గా ఉండటంతో ఇవాళ కూడా షేర్ 8 శాతం పెరిగి రూ. 290.70కి...
సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ఇవాళ్టి ట్రేడింగ్ కోసం అందిస్తున్న టాప్ 20 షేర్ల వివరాల కోసం ఈ వీడియో క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=aakQa3TMcUg
మార్కెట్‌లో పెద్ద మార్పులు ఉండవని, నిఫ్టి ఒక రేంజ్‌లో ట్రేడ్ అవుతుందని అనలిస్ట్ వీరేందర్ అంటున్నారు. నిఫ్టి 17361 స్థాయిని దాటి బలంగా ముందుకు సాగితేనే షార్ట్...
మార్కెట్‌లో ఇప్పటికే షార్ట్ చేసిన ఇన్వెస్టర్లు ఇవాళ నిఫ్టి గనుక మరింత క్షీణిస్తే 17150 ప్రాంతంలో లాభాలు స్వీకరించమని అనలిస్ట్ వీరేందర్ కుమార్ సలహా ఇస్తున్నారు. కాల్...
ఇవాళ ట్రేడింగ్‌కు 20 టాప్ షేర్ల జాబితా కోసం ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=DxmE3hoZz_M
క్యాష్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. నిఫ్టికి 50 రోజుల ఎక్స్‌పొనెన్షనల్ మూవింగ్ యావరేజ్ (DEMA) 17,575- 17,610 మధ్య ఉందని, ఇదే దాటేంత వరకు...
మార్కెట్ వచ్చే వారం 17,500 ప్రాంతంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తుందని ఎస్ సెక్యూరిటీస్‌కు చెందిన అమిత్ త్రివేది అంటున్నారు. కాబట్టి షేర్లు, రంగాల ఆధారంగా షేర్లలో ట్రేడింగ్...
కొన్ని కంపెనీల సర్క్యూట్ ఫిల్టర్లు మారాయి. వీటిలో మీ దగ్గర ఏవైనా షేర్లు ఉన్నాయేమో చూసుకోంఇ. సర్క్యూట్ ఫిల్టర్ మార్పులు: 5% నుండి 20శాతానికి IIFL ఫైనాన్స్...
