BUY: కొటక్ మహీంద్రా బ్యాంక్
కొటక్ మహీంద్రా బ్యాంక్‌ను పిక్ ఆఫ్ ద వీక్‌గా యాక్సిస్ సెక్యూరిటీస్ సిఫారసు చేసింది. ఈ కంపెనీ షేర్ ప్రస్తుతం 1731 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్ లక్ష్యం రూ. 1941గా పేర్కొంది. ప్రైవేట్ బ్యాంకుల్లో చాలా బ్రోకరేజింగ్ సంస్థలు ఈ బ్యాంక్‌కు ఓవర్‌వెయిట్ రేటింగ్ ఇస్తున్నారు. ఈ షేర్ 52 వారాల కనిష్ఠ ధర రూ. 1627 కాగా, గరిష్ఠ ధర రూ. 2521. అలాగే మోర్గాన్ స్టాన్లీ ఈ షేర్ టార్కెట్ రూ. 2250గా పేర్కొంది. అంటే దాదాపు 52వారాల గరిష్ఠ స్థాయికి చేరుతుందన్నమాట.