NIFTY TODAY: పడితే కొనండి
నిఫ్టి ఇవాళ పడితే కొనుగోలు చేయొచ్చని, గ్యాప్ అప్‌లో కూడా కొనొచ్చని మార్కెట్ అనలిస్ట్‌సలహా ఇస్తున్నారు. 50 లేదా 60 పాయింట్ల స్టాప్ లాస్‌తో నిఫ్టిని కొనమని ఆయన సలహా ఇస్తున్నారు. నిఫ్టిలో లాంగ్ ఉన్నవారు 17366 స్థాయిని గమనించాలని, ఈ స్థాయిని నిఫ్టి దాటితే షార్ట్ కవరింగ్ వస్తుందని ఆయన చెబుతున్నారు. అంటే నిఫ్టి ఇంకా పెరుగుతుందని చెబుతున్నారు. ఆయన అంచాన మేరకు నిఫ్టి ఇవాళ 17166 లేదా 17229లను రెసిస్టెన్స్ జోన్స్‌గా పేర్కొన్నారు. 17296, 17366 తదుపరి ప్రతిఘటనలుగా సూచించారు. నిఫ్టి పడితే 16980 వద్ద లేదా 16937 వద్ద మద్దతు లభిస్తుందని వీరేందర్ అంచనా. ఇతర లెవల్స్‌తో పాటు బ్యాంక్ నిఫ్టి లెవల్స్‌కు వీడియో చూడగలరు.