For Money

Business News

NIFTY TRADE: నిఫ్టికి 17,640 వద్ద బ్రేక్‌?

నిఫ్టి ఇవాళ లాభాల్లో ప్రారంభమయ్యే పక్షంలో 17640 వద్ద తొలి ప్రతిఘటన ఎదురు అవుతుందని సీఎన్‌బీసీ ఆవాజ్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ వీరందర్‌ కుమార్ అంటున్నారు. ఈ స్థాయిని దాటితే నిఫ్టి 17700ని దాటుతుందని అంచనా వేస్తున్నారు. ఒకవేళ నిఫ్టిలో ఒత్తిడి వస్తే 17483 వద్ద తొలి మద్దతు, 17428 వద్ద రెండో మద్దతు ఉంటుందని ఆయన అంటున్నారు. నిన్నటి క్లోజింగ్‌ 17560 నో ట్రేడింగ్‌ జోన్‌ అని… ఇన్వెస్టర్లు ఆగి ట్రేడ్‌ చేయాలని సూచించారు. కాల్ ఆప్షన్స్‌ కాని ఫ్యూచర్స్‌ కాని.. నిఫ్టి 17703 లేదా 17710 దాటితేనే కొనుగోలు చేయమని ఆయన సలహా ఇస్తున్నారు. ఇతర లెవల్స్‌ కోసం వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=Yz8eD0DOtg8