For Money

Business News

డే ట్రేడింగ్‌: యాక్సిస్‌ బ్యాంక్‌ కొనండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 760
టార్గెట్‌ రూ. 850

కొనండి
ఐడీఎఫ్‌సీ
స్టాప్‌లాస్‌ రూ. 70
టార్గెట్‌ రూ. 80

కొనండి
కల్పతరు పవర్‌
స్టాప్‌లాస్‌ రూ. 430
టార్గెట్‌ రూ. 500