For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఆరు షేర్లు

మార్కెట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభం కానుంది. క్రూడ్‌ భారీగా తగ్గడంతో పాటు రాత్రి అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా టెక్‌ షేర్లకు మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం కొంత మంది ఇన్వెస్టర్లు ఎకనామిక్‌ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం కొన్ని షేర్లను సిఫారసు చేశారు. ఆ షేర్లు మీ కోసం.

జెనస్‌ పవర్
కొనాల్సిన ధర రూ. 105-102
లక్ష్యం రూ. 120
స్టాప్‌ లాస్‌ రూ.95
(అనలిస్ట్‌: మెహుల్‌ కొఠారి,ఆనంద రాఠి)

జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌
కొనాల్సిన ధర రూ. 715-705
లక్ష్యం రూ. 760
స్టాప్‌ లాస్‌ రూ.680
(అనలిస్ట్‌: మెహుల్‌ కొఠారి,ఆనంద రాఠి)

సింజిన్‌ (Syngene)
కొనాల్సిన ధర రూ. 635-630
లక్ష్యం రూ. 660/670
స్టాప్‌ లాస్‌ రూ.605
(అనలిస్ట్‌: కునాల్‌ షా,ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌)

బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
ఫ్యూచర్స్‌ అమ్మండి…రూ. 2040-2050
లక్ష్యం రూ. 1980/1960
స్టాప్‌ లాస్‌ రూ.2110
(అనలిస్ట్‌: కునాల్‌ షా,ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌)

లిండే ఇండియా
కొనాల్సిన ధర రూ.3480
లక్ష్యం రూ. 3550
స్టాప్‌ లాస్‌ రూ.3430
(అనలిస్ట్‌: విజయ్‌ ధనోతియా క్యాపిటల్‌ వయా గ్లోబల్ రీసెర్చి‌)

డిక్షన్‌ టెక్నాలజీ
కొనాల్సిన ధర…రూ.4312
లక్ష్యం రూ. 4400
స్టాప్‌ లాస్‌ రూ. 4375
(అనలిస్ట్‌: విజయ్‌ ధనోతియా క్యాపిటల్‌ వయా గ్లోబల్ రీసెర్చి‌)