For Money

Business News

సుదర్శన్‌ సుఖాని సిఫారసులు

ఇవాళ్టి ట్రేడింగ్‌కు ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌, s2analytics.comకు చెందిన సుదర్శన్ సుఖాని
సీఎన్‌బీసీ టీవీ18 ప్రేక్షకులకు కొన్ని షేర్లను సిఫారసు చేశారు.
BUY: కెనరా బ్యాంక్‌ .. స్టాప్‌లాస్‌ రూ. 231
BUY: సన్ ఫార్మా.. స్టాప్‌లాస్‌ రూ. 810
BUY: SBI కార్డ్‌.. స్టాప్‌లాస్‌ రూ. 835
SELL: హావెల్స్ ఇండియా… స్టాప్‌లాస్‌ రూ. 1175

అలాగే Earningwaves.comకి చెందిన మితేష్ థక్కర్ ఇచ్చిన సిఫారసులు ఇవి
BUY: బాటా ఇండియా… టార్గెట్‌ రూ. 2125 స్టాప్‌లాస్‌ రూ. 2,050
BUY: ఎల్‌ఐసీ హౌసింగ్.. టార్గెట్‌ రూ. 396, స్టాప్‌లాస్‌ రూ. 377
BUY: NTPC… టార్గెట్‌ రూ. రూ.146.. స్టాప్‌ లాస్‌ రూ. 138
SELL: వోల్టాస్‌… టార్గెట్‌ రూ. రూ. 1,150 స్టాప్‌లాస్‌ రూ. 1166