BUY &SELL;: ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో టైర్స్, జీ
మార్కెట్ ఇవాళ ఒక మోస్తరు లాభనష్టాలకు పరిమితం కానుంది. నిఫ్టి పడితే కొనుగోలు చేయాలని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టి కన్నా బ్యాంక్ నిఫ్టి భారీగా పెరిగే అవకాశముందని వీరు చెబుతున్నారు. ఈ రెండు సూచీలలో ఆప్షన్స్‌లో కాల్ కొనుగోలుకు టెక్నికల్ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. డే ట్రేడింగ్ కోసం కొన్ని టెక్ పిక్స్…
SELL: జీ ఎంటర్టైన్మెంట్ … టార్గెట్ రూ. 208 (రూ. స్టాప్లాస్రూ. 218)
SELL: అదానీ పోర్ట్స్ … టార్గెట్ రూ. 692 (రూ. స్టాప్లాస్రూ. 714)
BUY: యూపీఎల్ … టార్గెట్ రూ. 844 (స్టాప్‌లాస్ రూ. 824)
BUY: సన్ ఫార్మా … టార్గెట్ రూ. 692 (స్టాప్‌లాస్ రూ. 675)
SELL: అలెంబిక్ ఫార్మా … టార్గెట్ రూ. 942 (స్టాప్‌లాస్ రూ. 976)
BUY: ఎస్బీఐ లైఫ్ … టార్గెట్ రూ. 1085 (స్టాప్‌లాస్ రూ. 1036)
BUY: అపోలో టైర్స్ … టార్గెట్ రూ. 246 (స్టాప్‌లాస్ రూ. 230)
BUY: ఐసీఐసీఐ బ్యాంక్ … టార్గెట్ రూ. 686 (స్టాప్‌లాస్ రూ. 653)