For Money

Business News

BUY &SELL;: హవెల్స్‌, ఎన్‌టీపీసీ, టైటాన్‌

మార్కెట్‌ ఇవాళ గ్రీన్లో ప్రారంభం కానుంది. అయితే లాభాలు పరిమితం ఉండే అవకాశముంది. సూచీల కన్నా షేర్లలో ట్రేడ్‌ చేయాలనుకునే ఇన్వెస్టర్లకు రెకమెండేషన్స్‌. సీఎన్‌బీసీ టీవీ18 ఛానల్ కోసం అనలిస్టులు ఇచ్చిన సలహాలు ఇలా ఉన్నాయి.
సుదర్శన్‌ సుఖానీ

BUY: టైటాన్‌… టార్గెట్‌ రూ. 1755 (స్టాప్‌లాస్‌ రూ. 1710)
BUY: ఎన్‌టీపీసీ‌… టార్గెట్‌ రూ. 122 (స్టాప్‌లాస్‌ రూ. 115)
SELL: హావెల్స్‌… టార్గెట్‌ రూ. 1005 (స్టాప్‌లాస్‌ రూ. 1040)
BUY:గోద్రేజ్‌ కన్జూమర్‌‌… టార్గెట్‌ రూ. 865 (స్టాప్‌లాస్‌ రూ. 845)

మితేష్‌ టక్కర్‌
SELL: ఛోళ ఇన్వెస్ట్‌మెంట్‌‌‌… టార్గెట్‌ రూ. 542 (స్టాప్‌లాస్‌ రూ. 565)
BUY: ఎన్‌టీపీసీ‌‌… టార్గెట్‌ రూ. 124 (స్టాప్‌లాస్‌ రూ. 116)
BUY: ఎల్‌ అండ్‌ టీ హోల్డింగ్స్‌‌… టార్గెట్‌ రూ. 99 (స్టాప్‌లాస్‌ రూ. 93.5)
BUY: ముత్తూట్‌ ఫైనాన్స్‌‌‌… టార్గెట్‌ రూ. 1510(స్టాప్‌లాస్‌ రూ. 1450)