For Money

Business News

BUY &SELL;: బంధన్‌ బ్యాంక్‌, పిడిలైట్‌

మార్కెట్‌కు దిగువస్థాయిలో మద్దతు అందుతోంది. నిఫ్టి ఇవాళ కూడా కాస్త పడే వరకు ఆగి షేర్లను కొనుగోలు చేయమని అనలిస్టులు సలహా ఇస్తున్నారు. మిడ్‌ క్యాప్‌ షేర్లపై అధికంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. సీఎన్‌బీసీ టీవీ 18 ప్రేక్షకులకు అనలిస్టులు ఇచ్చిన టెక్నకల్‌ బెట్స్‌ ఇవి…

BUY: కోఫోర్జ్‌ … టార్గెట్‌ రూ. 4070 (స్టాప్‌లాస్ రూ. 3950)

BUY: గ్లెన్‌మార్క్‌ ఫార్మా … టార్గెట్‌ రూ. 650 (స్టాప్‌లాస్ రూ. 634)
BUY: పిడిలైట్‌ … టార్గెట్‌ రూ. 2,190 (స్టాప్‌లాస్ రూ. 2120)
SELL: హావెల్స్‌… టార్గెట్‌ రూ. 970 (స్టాప్‌లాస్ రూ. 995)
BUY: టైటాన్‌ … టార్గెట్‌ రూ. 1785 (స్టాప్‌లాస్ రూ. 1724)
BUY: హెచ్‌యూఎల్‌ … టార్గెట్‌ రూ. 2590 (స్టాప్‌లాస్ రూ. 2480)
BUY: హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ … టార్గెట్‌ రూ. 740 (స్టాప్‌లాస్ రూ. 706)
BUY: బంధన్‌ బ్యాంక్‌ … టార్గెట్‌ రూ. 359(స్టాప్‌లాస్ రూ. 334