సుజ్లాన్ డబుల్ అవుతుందా?
AVENUE SUPERMARTS: జెఫరీస్ టార్గెట్ రూ. 4000. CLSA టార్గెట్ రూ. 5,723. సిటీ టార్గెట్ రూ. 3,250 (ప్రస్తుత ధర రూ.3,516)
SUZLON ENERGY: కొనుగోలుకు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసు. టార్గెట్ రూ. 65 (ప్రస్తుత ధర రూ. 37.60)
ADANI GREEN: కొనుగోలుకు జెఫరీస్ సిఫారసు. టార్గెట్ ధర రూ. 1,695 (ప్రస్తుత ధర రూ. 1,255)
EMBASSY REIT: టార్గెట్ను రూ. 455కు తగ్గించిన మోర్గాన్ స్టాన్లీ. Brookefield REIT టార్గెట్ రూ.330కి తగ్గింపు
PIRAMAL Finance: కొనుగోలుకు మోతీలాల్ ఓస్వాల్ సిఫారసు. టార్గెట్ రూ. 2,480 (ప్రస్తుత ధర రూ. 1,970)
