ఈ షేర్లకు రీసెర్చి సంస్థల టార్గెట్ ధర తెలుసా?
ఫలితాలు ప్రకటించిన ప్రధాన కంపెనీల పనితీరు చూశాక.. అనేక బ్రోకరేజ్ రీసెర్చి సంస్థలు తమ లక్ష్యాలను సవరిస్తున్నారు. ఇవాళ్టి బ్రోకరేజీ సంస్థల టార్గెట్లను చూద్దాం.
రిలయన్స్ షేర్ (రూ. 2478)
జెఫరీస్ …లక్ష్యం రూ. 2950
మాక్వెరీ… లక్ష్యం రూ. 2850
సీఎల్ఎస్ఏ … లక్ష్యం రూ. 2850
ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.805)
క్రెడట్ సూసే.. లక్ష్యం రూ. 930
జేపీ మోర్గాన్ .. లక్ష్యం రూ. 930
ఎస్బీఐ లైఫ్ (రూ. 1241)
నొమురా .. లక్ష్యం రూ. 1625
సీఎల్ఎస్ఏ… లక్ష్యం రూ. 1800
హెచ్డీఎఫ్సీ లైఫ్ (రూ. 641)
జెఫెరీస్ …లక్ష్యం రూ.820
నొమురా… లక్ష్యం రూ. 750