For Money

Business News

ఈ షేర్లపై బ్రోకరేజీ సంస్థల టార్గెట్‌

దివీస్‌ ల్యాబ్‌..
ఈ షేర్‌ పట్ల చాలా బ్రోకరేజీ సంస్థలు సానుకూలంగా ఉన్నాయి. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 4448 వద్ద ట్రేడవుతోంది
బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా టార్గెట్‌ రూ. 4550
హెచ్‌ఎస్‌బీసీ టార్గెట్‌ రూ. 5300
గ్లెన్‌మార్క్‌ ఫార్మా
ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 456 వద్ద ట్రేడవుతోంది. ఈ షేర్‌పై బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా టార్గెట్ రూ. 665
హెచ్‌యూఎల్‌
ఈ షేర్‌ను చాలా బ్రోకరేజీ సంస్థలు అప్‌గ్రేడ్‌ చేస్తున్నాయి. ఈ షేర్‌ ప్రస్తుతం రూ. 1993
జాఫరీస్‌ టార్గెట్‌ రూ. 2550
మాక్యూచరీ టార్గెట్‌ రూ. 2600 (రూ.3200)
నొమొరా టార్గెట్‌ రూ. 2950
గ్లాండ్‌ ఫార్మా
ప్రస్తుత ధర రూ. 3199
జఫరీస్‌ టార్గెట్‌ రూ. 4578