For Money

Business News

బ్రైట్‌కామ్‌ లాభం రూ.321 కోట్లు

సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో డిజిటల్‌ మీడియా సంస్థ బ్రైట్‌కామ్‌ గ్రూప్‌.. ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. జూలై-సెప్టెంబరు మధ్యకాలంలో కంపెనీ కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,683.07 కోట్ల మొత్తం టర్నోవర్‌పై రూ.320.68 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే ఆదాయం 52.48 శాతం పెరగ్గా, నికర లాభం 51.15 శాతం పెరిగింది. ప్రస్తుత త్రైమాసికంలో కంపెనీ కొత్తగా 5 కొత్త యాడ్‌ ఏజెన్సీలు, 16 కొత్త డైరెక్ట్‌ అడ్వర్‌టైజర్స్‌ను ఖాతాదారులుగా చేర్చుకున్నట్లు