నేడు బోర్డు సమావేశాలు
డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను పరిశీలించేందుకు వివిధ కంపెనీల బోర్డు సమావేశాలు ఇవాళ జరుగనున్నాయి. వాటిలో ప్రధాన కంపెనీల సమావేశాలు ఇవి…
ఐటీసీ
టైటాన్ కంపెనీ
లుపిన్
ఆదిత్య బిర్లా క్యాపిటల్
అదానీ పవర్
అదానీ ట్రాన్స్‌మిషన్
కేడిలా హెల్త్‌కేర్
ఇమామి
గెయిల్ (ఇండియా)
గోద్రెజ్ ప్రాపర్టీస్
JK టైర్ అండ్ ఇండస్ట్రీస్
జూబిలెంట్ ఇండస్ట్రీస్
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా
లక్స్ ఇండస్ట్రీస్
ఫైజర్
టోరెంట్ పవర్