బోర్డు మీటింగ్స్…నేడు
అనేక కంపెనీల బోర్డులు ఇవాళ ఆర్థిక పలితాలను పరిగణనలోకి తీసుకోవడానికి సమావేశం అవుతున్నాయి. ఫలితాలతో పాటు ఇతర అంశాలను కూడా పరిశీలించే అవకాశముంది. ఇవాళ భేటీ అవుతున్న ప్రధాన కంపెనీల్లో కొన్ని…
ఇండస్‌ఇండ్ బ్యాంక్
మారుతీ
అల్ట్రా టెక్
కెన్ ఫిన్ ఫైనాన్స్
ఎల్ అండ్ టీ ఫైనాన్స్
ఎస్‌బీఐ కార్డ్స్
టాటా కెమ్
హెచ్‌ఎఫ్‌సిఎల్
జిల్లెట్ ఇండియా
జిఎన్‌ఎ యాక్సిల్స్
గోకుల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్
జస్ట్ డయల్
లాయిడ్ మెటల్స్
ఆర్‌పీజీలైఫ్
శ్రీరామ్ సిటీ
సొలారా యాక్టివ్
సోనాటా సాఫ్ట్‌వేర్
స్టార్ హెల్త్
సుప్రీం ఇండస్ట్రీస్
తాన్లా ప్లాట్‌ఫామ్స్
థైరోకేర్
వర్ధమాన్ స్పెషల్