బికాజి ఫుడ్స్ పబ్లిక్ ఆఫర్‌కు రెడీ
అనేక రకాల స్నాక్స్‌తో దేశంలో నంబర్ వన్ కంపెనీ బికాజి ఫుడ్స్ ఇంటర్నేషనల్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమైంది. మార్కెట్ నుంచి రూ. 1000 కోట్ల సమీకరణకు ఈ కంపెనీ ప్రాస్పెక్టస్‌న సెబి వద్ద దాఖలు చేసింది. ఈ కంపెనీ వ్యాల్యూయేషన్ రూ.7,500 కోట్లుగా లెక్కిస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ కంపెనీ అనేక రాలక స్నాక్స్‌ను మార్కెట్‌లో విక్రయిస్తోంది. 1937లో ప్రారంభమైన ఈ కంపెనీ ఉత్తర భారత్‌లో భారీ టర్నోవర్ సాధిస్తోంది. పబ్లిక్ ఆఫర్‌కు సంబంధించిన ఇతర వివరాలు అందాల్సి ఉంది.