ఆన్లైన్ మనీ గేమ్స్ ఔట్?

ఆన్లైన్ మనీ గేమ్స్‌ను నిషేధించేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఆన్లైన్ మనీ గేమింగ్ బిల్లు 2025 ముసాయిదా సిద్ధమైంది. నైపుణ్యంతో సంబంధం లేకుండా డబ్బు డిపాజిట్ చేసి ఆడినా లేదా ఫీజు చెల్లించి ఆడినా అది గేమింగ్ కిందకు వస్తుందని ముసాయిదాలో పేర్కొన్నారు. అలాగే
ఆన్లైన్ మనీ గేమింగ్స్‌కు యాడ్ చేయడంపై నిషేధం విధించనున్నారు. ఆన్లైన్ గేమింగ్ కంపెనీలతో బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల ఎలాంటి లావాదేవీలు జరపడానికి వీల్లేదని స్పష్టం చేశారు.