For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్ బెట్స్‌

మార్కెట్‌ బేర్ ఫేజ్‌లో పుల్‌ బ్యాక్‌ ర్యాలీ నడుస్తోందని…ఆ ర్యాలీ కూడా కొద్దిగా మందగించి …మళ్ళీ కొనసాగే అవకాశముందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అన్నారు. నిఫ్టి తీవ్ర ఒడుదుడుకులకు ఉంటాయని లెవల్స్‌ కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. నిఫ్టికి 16300 నుంచి 16400 మధ్య.. బ్యాంక్‌ నిఫ్టికైతే 36600 -36800 గటటి మద్దతు స్థాయిలని ఆయన పేర్కొన్నారు. ఈ స్థాయిల్లో కొనుగోలు చేయొచ్చని.. అయితే కార్పొరేట్‌తో పాటు ప్రపంచ పరిణామాలను గమనించాలని ఆయన చెప్పారు. ఇవాళ్టికి ఆయన ఇచ్చిన సలహాలు ఇవి

కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్‌ 740 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 13
టార్గెట్‌ : రూ. 22

కొనండి
టాటా మోటార్స్‌ 430 పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 13
టార్గెట్‌ : రూ. 22

అమ్మండి
అపోలో హాస్పిటల్స్‌
షేర్‌ ధర రూ.3590
స్టాప్‌లాప్‌ : రూ. 3635
టార్గెట్‌ : రూ. 3430

అమ్మండి
డీఎల్‌ఎఫ్‌
ప్రస్తుత ధర రూ. 331
స్టాప్‌లాప్‌ : రూ. 335
టార్గెట్‌ : రూ. 320