For Money

Business News

ఆప్షన్‌ ట్రేడింగ్‌ బెట్స్‌

ఇవాళ మార్కెట్‌ భారీ నష్టాలతో ప్రారంభం కానుంది. అయినా.. దిగువ స్థాయిలో కొనడానికి మంచి అవకాశమని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌ అంటున్నారు. ఆప్షన్స్‌ ట్రేడింగ్‌తో పాటు ఈక్విటీ రెకమెండేషన్లను డే ట్రేడింగ్‌ కోసం ఇస్తున్నారు. మార్కెట్‌ పడేంత వరకు ఆగి కొనుగోలు చేమయని ఆయన సలహా ఇస్తున్నారు.

కొటక్‌ బ్యాంక్‌
1760 ఏప్రిల్‌ కాల్‌ కొనండి
టార్గెట్‌ రూ. 65
స్టాప్‌లాస్‌ రూ. 15

జుబ్లియంట్‌ ఫుడ్‌
600 ఏప్రిల్‌ కాల్‌ కొనండి
టార్గెట్‌ రూ. 45
స్టాప్‌లాస్‌ రూ. 9

టాటా మోటార్స్‌
450 ఏప్రిల్‌ కాల్‌ కొనండి
టార్గెట్‌ రూ. 17
స్టాప్‌లాస్‌ రూ. 5

HUL (BUY)
ప్రస్తుత ధర రూ. 2196
టార్గెట్‌ రూ. 2260
స్టాప్‌లాస్‌ రూ. 2182

కోల్‌ ఇండియా (BUY)
ప్రస్తుత ధర రూ. 207.05
టార్గెట్‌ రూ. 210
స్టాప్‌లాస్‌ రూ. 202