For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – టుడే బెట్స్‌

మార్కెట్‌ ప్రస్తుతం కన్సాలిడేషన్‌కు ప్రయత్నిస్తోందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టి ఓవర్‌ సోల్డ్‌ ఉన్నా… బ్రేకౌట్‌ రావడానికి ఏదో ప్రధాన కారణం ఉండాలని… అదే ఇపుడు మార్కెట్‌లో కన్పించడం లేదని అంటున్నారు. 15900 వద్ద తీవ్ర ప్రతిఘటన ఉన్నా… ఆ స్థాయి దాటేందుకు మార్కెట్‌లో ట్రిగ్గర్‌ లేదన్నారు. 15500 వద్ద నిఫ్టికి గట్టి మద్దతు ఉందని అంటున్నారు.

కొనండి
షేర్‌ పేరు: కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
షేర్‌ ధర : రూ. 1825
స్టాప్‌లాస్‌ : రూ. 1790
టార్గెట్‌ : రూ.1855

కొనండి
షేర్‌ పేరు: బజాజ్‌ ఫైనాన్స్‌
షేర్‌ ధర : రూ. 1825
స్టాప్‌లాస్‌ : రూ. 5550
టార్గెట్‌ : రూ.5790

కొనండి
షేర్‌ పేరు: HUL
షేర్‌ ధర : రూ. 2216.65
స్టాప్‌లాస్‌ : రూ.2190
టార్గెట్‌ : రూ. 2260

అమ్మండి
షేర్‌ పేరు: ఏషియన్‌ పెయింట్స్‌
షేర్‌ ధర : రూ. 3010.60
స్టాప్‌లాస్‌ : రూ. 3030
టార్గెట్‌ : రూ. 2890

అమ్మండి
షేర్‌ పేరు: ఐటీసీ
షేర్‌ ధర : రూ. 254.35
స్టాప్‌లాస్‌ : రూ. 257
టార్గెట్‌ : రూ. 249