For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్ బెట్స్‌

నిఫ్టి ఓపెనింగ్‌లోనే రెండో ప్రతిఘటన స్థాయిని కూడా దాటే అవకాశముందని, దీంతో డే ట్రేడర్లకు పెద్ద అవకాశం లేదని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. బ్యాంక్‌ నిఫ్టిలో అవకాశం వస్తుందేమో చూడటం తప్ప… డే ట్రేడర్స్‌కు అవకాశాలు లేవని అన్నారు.

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
940 జూన్‌ కాల్
స్టాప్‌లాప్‌ : రూ. 31
టార్గెట్‌ : రూ. 46

కొనండి
టీసీఎస్‌
3400 కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 85
టార్గెట్‌ : రూ. 120

కొనండి
అశోక్‌ లేల్యాండ్‌
షేర్‌ ధర రూ.144.20
స్టాప్‌లాప్‌ : రూ. 139
టార్గెట్‌ : రూ. 149

అమ్మండ
హీరో మోటోకార్ప్‌
షేర్‌ ధర రూ. 2662
స్టాప్‌లాప్‌ : రూ. 2710
టార్గెట్‌ : రూ. 2580