అశ్వని గుజ్రాల్ – డే ట్రేడింగ్ బెట్స్
నిఫ్టి ఇవాళ కూడా ప్రస్తుత స్థాయి వద్ద నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తుందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. నిఫ్టి, బ్యాంక్ నిఫ్టిల మధ్య బ్యాంక్ నిఫ్టి కాస్త బలంగా ఉందని అన్నారు. నిఫ్టి 200 పాయింట్లు, నిఫ్టి బ్యాంక్ 400 పాయింట్ల కదలిక రావొచ్చని అన్నారు. షార్ట్ చేయాలనుకునేవారు అధిక స్థాయిలో అమ్మొచ్చని, లాంగ్ వెళ్ళాలని అనుకునేవారు నిఫ్టి బ్యాంక్‌ను దిగువ స్థాయిలో కొనుగోలు చేయొచ్చని అన్నారు. నిఫ్టిని పెద్దగా ప్రభావితం చేసే అంశాలు లేవని ఆయన అభిప్రాయపడ్డారు.
అమ్మండి
షేర్ : నాల్కో
షేర్ ధర : రూ.
స్టాప్‌లాస్ : రూ. 410
టార్గెట్ : రూ. 385
అమ్మండి
షేర్ : గోద్రేజ్ ప్రాపర్టీస్
షేర్ ధర : రూ.
స్టాప్‌లాస్ : రూ. 1330
టార్గెట్ : రూ. 1245
అమ్మండి
షేర్ : హెచ్‌సీఎల్ టెక్
షేర్ ధర : రూ.
స్టాప్‌లాస్ : రూ. 1010
టార్గెట్ : రూ. 960
కొనండి
షేర్ : BEL
షేర్ ధర : రూ.
స్టాప్‌లాస్ : రూ. 225
టార్గెట్ : రూ. 240