For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – డైలీ బెట్స్‌

మార్కెట్‌ బలహీనంగా ఉన్నా.. భారీ పడే అవకాశాలు సన్నగిల్లుతున్నాయని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. నిఫ్టి ఒకవేళ పడినా వెంటనే కోలుకుని అవకాశాలు ఉన్నాయని అన్నారు. చాలా వరకు ప్రతికూల అంశాలను మార్కెట్‌ డిస్కౌంట్‌ చేసిందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

కొనండి
యాక్సిస్‌ బ్యాంక్‌
షేర్‌ ధర : రూ. 676
టార్గెట్‌ : రూ. 690
స్టాప్‌లాస్‌ : రూ. 660

కొనండి
సిప్లా
షేర్‌ ధర : రూ. 938
టార్గెట్‌ : రూ. 960
స్టాప్‌లాస్‌ : రూ. 925

కొనండి
డీఎల్‌ఎఫ్‌
షేర్‌ ధర : రూ. 327.30
టార్గెట్‌ : రూ. 334
స్టాప్‌లాస్‌ : రూ. 317

అమ్మండి
జూబ్లియంట్‌ ఫుడ్‌
షేర్‌ ధర : రూ. 469.55
టార్గెట్‌ : రూ. 455
స్టాప్‌లాస్‌ : రూ. 476