అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
నిఫ్టి 16000 స్థాయిని దాటడం నిఫ్టికి చాలా కష్టంగా కనిపిస్తోందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. నిఫ్టిలో గట్టి ర్యాలీ రావాలంటే 16000, 16100 స్థాయిని ముందుగా దాటాల్సి ఉందని అన్నారు. ఎందుకంటే ఈ రెండు స్థాయిలో కాల్ రైటింగ్ చాలా జోరుగా ఉందని అన్నారు. ఇవాళ్టికైతే నిఫ్టి పడితే కొనుగోలు చేయొచ్చని ఆయన అన్నారు. అంటే నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభమైతే.. పడే వరకు ఆగమని ఆయన సలహా ఇస్తున్నారు. 15800 లేదా 15850 మార్కెట్ గట్టి మద్దతు లభించవచ్చని ఆయన అన్నారు.
కొనండి
ఎస్‌బీఐ
480 జులై పుట్
స్టాప్‌లాప్ : రూ. 6
టార్గెట్ : రూ. 14
కొనండి
మారుతీ సుజుకీ
8600 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 158
టార్గెట్ : రూ. 225
కొనండి
జూబ్లియంట్ ఫుడ్
560జులై పుట్
స్టాప్‌లాప్ : రూ. 12
టార్గెట్ : రూ. 26
కొనండి
సన్ ఫార్మా
580 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 13
టార్గెట్ : రూ. 28
అమ్మండి
విప్రో
స్టాప్‌లాప్ : రూ. 405
టార్గెట్ : రూ. 392