For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ ఇవాళ 16500పైకి వెళ్ళే అవకాశం ఉందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ విశ్లేషకుడు అశ్వని గుజ్రాల్‌ అంటున్నారు. అనవసర ఆలోచనలు చేయకుండా లాంగ్ పొజిషన్‌లో ఉండాలని 16500పైన అంటే RSI సూచీ 70 దాటిన తరవాత కొద్దికొద్దిగా తమ వద్ద ఉన్న పొజిషన్స్‌ను అమ్మాలని ఆయన సూచించారు. పడితే కొనుగోలుకు ఛాన్స్‌గా భావించాలని ఆయన అంటున్నారు. బ్యాంక్‌ నిఫ్టి కూడా చాలా పటిష్ఠంగా ఉందని ఆయన అన్నారు. అధిక స్థాయిలో మాత్రం పాక్షికంగా లాభాలు స్వీకరించాలని ఆయన సూచించారు.

కొనండి
ఎస్‌బీఐ
500 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 5
టార్గెట్‌ : రూ. 11

కొనండి
బజాజ్‌ ఫైనాన్స్‌
6100 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 102
టార్గెట్‌ : రూ. 148

కొనండి
టాటా స్టీల్‌
920 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 19
టార్గెట్‌ : రూ. 27

అమ్మండి
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
స్టాప్‌లాప్‌ : రూ. 542
టార్గెట్‌ : రూ. 527

అమ్మండి
మహీంద్ర అండ్‌ మహీంద్ర
1180 జులై కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 16
టార్గెట్‌ : రూ. 24