అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
నిఫ్టి ఇవాళ 15500 స్థాయిని టచ్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని ప్రముఖ స్టాక్‌మార్కెట్ విశ్లేషకుడు అశ్వని గుజ్రాల్ అన్నారు. నిఫ్టి పెరగడానికి ఏదో ఒక కారణం కావాలని… ఇపుడు అలాంటి బలమైన కారణం ఏదీ లేనందున… నిఫ్టి ఇంకా పడిన తరవాత కూడా షార్ట్ కవరింగ్‌కు ఛాన్స్ లేదని అన్నారు. దిగువ స్థాయిలో నిలదొక్కుకునేందుకు నిఫ్టి ప్రయత్నిస్తుందని, బలమైన కారణంగా లభించినపుడు పెరుగుతుందన్నారు. ఫెడ్ సమావేశాలు ఇవాళ ప్రారంభమౌతాయి. రేపు రాత్రి నిర్ణయం వెలువడుతుంది. కాబట్టి షార్ట్ పొజిషన్స్ తీసుకునేవారు రేపు లాభాలు స్వీకరిస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చారు.
కొనండి
టాటా మోటార్స్
400 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 9
టార్గెట్ : రూ. 22
కొనండి
అదానీ పోర్ట్స్
600 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 17
టార్గెట్ : రూ. 32
కొనండి
ఎం అండ్ ఎం
1000 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 18
టార్గెట్ : రూ. 38
కొనండి
టెక్ మహీంద్రా
1040 జూన్ పుట్
స్టాప్‌లాప్ : రూ. 19
టార్గెట్ : రూ. 40
అమ్మండి
గోద్రేజ్ ప్రాపర్టీస్
షేర్ ధర : రూ. 1248
స్టాప్‌లాప్ : రూ. 1270
టార్గెట్ : రూ. 1190