అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
తక్కువ లాభాలకే ఇన్వెస్టర్లు సంతృప్తి పడాల్సి ఉంటుందని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అన్నారు. ఇవాళ కూడా నిఫ్టి పడితే మద్దతు లభించే అవకాశముందని అన్నారు. ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా ఉండాలని… పరస్థితిని ఎప్పటికపుడు మదింపు చేసి వెంటనే లాభాలు లేదా నష్టాలను స్వీకరించాలని… వెయిట్ చేయడం వల్ల లాభం లేదన్నారు. కేవలం పొజిషనల్ ఆప్షన్స్ తీసుకున్నవారు అంటే మంత్రి ఆప్షన్స్ కొన్నవారు వెయిట్ చేయొచ్చని.. అయితే డే ట్రేడర్స్ ఎప్పటికపుడు నిర్ణయం తీసుకుని బయటపడాలని … తాము అనుకున్న టార్గెట్ కోసం ఎదురు చూస్తూ కూర్చొంటే భారీగా నష్టపోయే ప్రమాదం ఉంటుందని ఆయన సలహా ఇచ్చారు. ఇరువైలా ట్రేడ్ చేయడానికి ఇన్వెస్టర్లు రెడీగా ఉండాలని అన్నారు.
కొనండి
ఎస్‌బీఐ
540 ఆగస్టు కాల్
స్టాప్‌లాప్ : రూ. 17
టార్గెట్ : రూ. 25
కొనండి
HUL
2640 ఆగస్టు కాల్
స్టాప్‌లాప్ : రూ. 48
టార్గెట్ : రూ. 68
కొనండి
మారుతీ సుజుకీ
9200 ఆగస్టు కాల్
స్టాప్‌లాప్ : రూ. 198
టార్గెట్ : రూ. 260
కొనండి
విప్రో
స్టాప్‌లాప్ : రూ. 424
టార్గెట్ : రూ. 442
అమ్మండి
గెయిల్ ఇండియా
స్టాప్‌లాప్ : రూ. 143
టార్గెట్ : రూ. 137