అశ్వని గుజ్రాల్ – ఆప్షన్ బెట్స్
మార్కెట్ ఇవాళ ఒక మోస్తరు నష్టాలతో ప్రారంభం కానుంది. దిగువ స్థాయిలో కొని, ఎగువ స్థాయిలో అమ్మే ఫార్ములాను అమలు చేయాలని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అన్నారు. నిఫ్టికి శుక్రవారం కనిష్ఠ స్థాయి 16157 ప్రాంతంలో మద్దతు అందే అవకాశముందని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ నిఫ్టి గనుక ఈ స్థాయికి దిగువ స్థాయికి వెళితే 16100 ప్రాంతానికి వస్తుందేమో చూడాలని ఆయన సూచించారు. నిఫ్టిలో ర్యాలీ ఇంకా పూర్తి కాలేదని ఆయన చెప్పారు.
కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్
760 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 13
టార్గెట్ : రూ. 22
కొనండి
ఐటీసీ
స్టాప్‌లాప్ : రూ. 290
టార్గెట్ : రూ. 299
కొనండి
ఎల్ అండ్ టీ
1680 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 23
టార్గెట్ : రూ. 42
కొనండి
ఎం అండ్ ఎం
1140 జులై కాల్
స్టాప్‌లాప్ : రూ. 24
టార్గెట్ : రూ. 52
అమ్మండి
హిందాల్కో
స్టాప్‌లాప్ : రూ. 365
టార్గెట్ : రూ. 342