అశ్వని గుజ్రాల్… టుడే బెట్స్
మార్కెట్ చాలా బలహీనంగా ఉంది. పలు పుట్స్ కొనేందుకు ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అశ్విన గుజ్రాల్ సిఫారసు చేశారు. అలాగే కొన్ని షేర్లు అమ్మేందుకు రెకమెండ్ చేశారు. స్టాప్‌లాస్ పాటించడం మానకండి.
కొనండి
ఇండస్ ఇండ్ బ్యాంక్
930 మే పుట్
టార్గెట్ రూ. 42
స్టాప్‌లాస్ రూ. 26
కొనండి
బజాజ్ ఫైనాన్స్
63100 మే పుట్
టార్గెట్ రూ. 255
స్టాప్‌లాస్ రూ. 190
కొనండి
డీఎల్‌ఎఫ్
340 మే పుట్
టార్గెట్ రూ. 19
స్టాప్‌లాస్ రూ. 12
అమ్మండి
ఏషియన్ పెయింట్స్
ప్రస్తుత ధర రూ. 3081
టార్గెట్ రూ. 3020
స్టాప్‌లాస్ రూ. 3100
అమ్మండి
టాటా కన్జూమర్
ప్రస్తుత ధర రూ. 779.25
టార్గెట్ రూ. 745
స్టాప్‌లాస్ రూ. 788