For Money

Business News

అశ్విని గుజ్రాల్‌… ఆప్షన్స్‌ బెట్స్‌ ఇవి

డే ట్రేడింగ్‌ షేర్లతో పాటు ఆప్షన్స్‌లో ట్రేడింగ్స్‌కు సలహాలు ఇస్తున్నారు ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్‌. ఆప్షన్స్‌లో ట్రేడ్‌ చేసేవారు కచ్చితంగా స్టాప్‌లాస్‌ పాటించండి. లెవల్స్‌ చాలా ముఖ్యం.

అమ్మండి
టాటా పవర్‌
ప్రస్తుత ధర రూ.273
లక్ష్యం రూ. 258
స్టాప్‌లాస్ రూ. 278

అపోలో హాస్పిటల్స్‌
4800 కాల్‌ ఆప్షన్‌
లక్ష్యం రూ. 162
స్టాప్‌లాస్ రూ. 110

హీరో మోటో
ఏప్రిల్‌ 2300 పుట్‌
లక్ష్యం రూ. 72
స్టాప్‌లాస్ రూ. 40

ఏషియన్‌ పెయింట్స్‌
ఏప్రిల్‌ 3100 పుట్‌
లక్ష్యం రూ. 92
స్టాప్‌లాస్ రూ. 51

భారతీ ఎయిర్‌టెల్‌
ఏప్రిల్‌ 700 పుట్‌
లక్ష్యం రూ. 32
స్టాప్‌లాస్ రూ. 13